జనతా గ్యారేజ్‌పై ఇంటర్వ్యూలో జూ.ఎన్టీఆర్
కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆ సినిమా జట్టు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, నిత్యామీనన్ తదితరుల విజయాన్ని అస్వాదిస్తూ మాట్లాడారు. విజయానికి మిగిలించిన అనుభూతికి మాటలు రావడం లేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.


Click it and Unblock the Notifications











