»   »  'జనతాగ్యారేజ్‌' థాంక్స్ మీట్

'జనతాగ్యారేజ్‌' థాంక్స్ మీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్‌, ఎర్నేని నవీన్‌, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ శనివారం హైదరాబాద్‌లో థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్‌, దిల్‌రాజు, రాజీవ్‌కనకాల, బ్రహ్మాజీ, అజయ్‌, కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.యస్‌.ప్రకాష్‌, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

English summary
Janatha Garage Movie Thanks meet held at Hyderabad. Jr NTR, Koratala Siva, Samantha, DSP, Naveen Yerneni and others have attended the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X