శ్రీదేవి కూతురు హాట్ హాట్: సెక్స్ అప్పీల్ సూపర్, ఫిదా అయిపోతారు!

By Bojja Kumar

హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ అంటే నాజూకుగా, ఫిగర్ చూడటానికి సెక్సీగా ఉండాలి. మరి అలా ఉండాలంటే రోజూ కష్టపడాలి. జాహ్నవి కపూర్ ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

Recommended Video

బాలీవుడ్ గ్లామర్ సెన్సేషన్ ! | Filmibeat Telugu
జాహ్నవి కపూర్ సూపర్ ఫిజిక్

జాహ్నవి కపూర్ సూపర్ ఫిజిక్

జాహ్నవి కపూర్ వెళుతున్న జిమ్ వద్ద కాపుకాసిన ఫోటోగ్రాఫర్లు ఇలా తమ కెమెరాల్లో ఆమె అందాలు బంధించారు. జాహ్నవి కపూర్ ఫిజిక్ చూడటానికి చాలా బావుందని, చిన్నతనంలో శ్రీదేవిని చూసినట్లే ఉందని అంటున్నారు అభిమానులు.

బ్యాక్ లుక్ కేక

బ్యాక్ లుక్ కేక

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జాహ్నవి కపూర్ ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ లుక్కే చాలా అందంగా ఉందని, కుర్రాళ్ల మతి పోగొట్టే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

చిట్టి పొట్టి నిక్కర్లు

చిట్టి పొట్టి నిక్కర్లు

ఇపుడు ముంబైలో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకోవడమే ట్రెండ్. ఈ తరం మోడ్రన్ అమ్మాయిలంతా ఫారిన్ కల్చర్ ఫాలో అవుతూ ఇలాంటి చిట్టి నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. జాహ్నవి కపూర్ కూడా అదే ట్రెండ్ పాలో అవుతోంది.

 సెక్స్ అప్పీల్ సూపర్

సెక్స్ అప్పీల్ సూపర్

ఈ తరం హీరోయిన్ అన్నాక కావాల్సినంత సెక్స్ అప్పీల్ ఉండాలి. చూడగానే కుర్రాళ్ల మతిపోయే విధంగా ఉండాలి. జాహ్నవి కపూర్ ఈ విషయంలో పర్ ఫెక్టుగా ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది. చూస్తుంటే రాబోయే కాలంలో అమ్మడు బాలీవుడ్‌ను తన అందంతో ఊపేసేలా ఉంది.

బాలీవుడ్ ఫిదా

బాలీవుడ్ ఫిదా

బాలీవుడ్లో ఎంతో మంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. అయితే జాహ్నవి కపూర్ ఊపు చూస్తుంటే మొదటి సినిమా విడుదలైన తర్వాత.... అందరినీ వెనక్కి నెట్టి త్వరలోనే టాప్ పొజిషన్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్ ఫిదా అవ్వడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 అవే పోలికలు

అవే పోలికలు

ఒకప్పుడు అందంలో హీరోయిన్ శ్రీదేవిని కొట్టేవారే లేరు. ఈ విషయంలో జాహ్నవి కూడా తల్లిపోలికే. అందం విషయంలో ఓకే కానీ.... నటన విషయంలో తల్లి నుండి పోలికలు వచ్చాయా? లేదా? అనేది సినిమా విడుదలైతేకానీ చెప్పలేం.

 సినిమా రంగంలోకే

సినిమా రంగంలోకే

1997లో జన్మించిన జాహ్నవి కపూర్ ఇటీవలే తన గ్రాజ్యువేషన్ పూర్తి చేసుకుంది. తండ్రి నిర్మాత కావడం, తల్లి నటి కావడంతో తను కూడా సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. మరి జాహ్నవి తల్లి పేరును ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.

 జాహ్నవి-ఇషాన్

జాహ్నవి-ఇషాన్

జాహ్నవి నటిస్తున్న ‘ధడక్' సినిమా విషయానికొస్తే.... ఈ చిత్రం ద్వారా జాహ్నవి కపూర్‌తో పాటు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

రిస్క్ చేయడం లేదు

రిస్క్ చేయడం లేదు

‘ధడక్' చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాత. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' చిత్రానికి ఇది రీమేక్. తొలి సినిమా విషయంలో రిస్క్ చేయడం ఇష్టం లేకనే ఆల్రెడీ హిట్టయిన చిత్రాన్ని ఎంచుకున్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

‘ధడక్' మూవీ జులై 6, 2018లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాహ్నవి తొలి సినిమా విషయంలో రిస్క్ చేయకుండా ఆల్రెడీ హిట్టయిన సినిమానే ఎంచుకున్నారు. మరి జాహ్నవి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండబోతోందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X