»   » చిరు 150: జానీ మాస్టర్ ఎమోషన్

చిరు 150: జానీ మాస్టర్ ఎమోషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం 150' షూటింగ్ ప్రస్తుతం 'స్లోవేనియా'లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన పాటలను జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నాు. చిరంజీవితో పని చేసే అవకాశం రావడంపై జానీ మాస్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయన స్టెప్పులు చూస్తూ పెరిగానని, అలాంటి మెగాస్టార్ కి తాను డాన్స్ కంపోజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానంటూ భావోద్వేగానికి గురయ్యాడు జానీ మాస్టర్.

English summary
Jani Master Emotional About Mega Star Chiranjeevi Khaidi No. 150 Movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu