జాగ్వార్ మూవీ ఆడియో విడుదల
మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం జాగ్వార్. నిఖిల్ కుమార్, దీప్తి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాదులో ఘనంగా జరిగింది. బిగ్ సిడీ, ఆడియో సీడిలను మాజీ ప్రధాని దేవెగౌడ, కెటిఆర్ ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications











