జియాఖాన్ ఆత్మహత్యపై... బిగ్‌బి తదితరుల ట్వీట్లు

By Bojja Kumar

ముంబై : తన హాట్ పెర్ఫార్మెన్స్‌తో బాలీవుడ్ యూత్ మతిపొగొట్టిన హాట్ లేడీ జియా ఖాన్....ఎవరూ ఊహించని విధంగా సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జియా ఖాన్ బలవన్మరణంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా షాకయింది. జియా ఇలా చేసుకోవడం సరికాదని బిగ్ బి అబితాబ్ అంటే, ఆమె మరణ వార్త తమను షాక్‌కు గురి చేసిందని, బాధించిందని పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్లో పేర్కొన్నారు.

నిశ్శబ్ద్‌, హౌస్‌ఫుల్‌ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్‌ సరసన గజని చిత్రంలోనూ నటించారు. 2010లో వచ్చిన హౌస్‌ఫుల్ సినిమా తర్వాత ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. ఫిబ్రవరి 20, 1988లో న్యూయార్కులో జన్మించిన లండన్లో పెరిగిన జియా ఖాన్ 18 ఏళ్ల వయసులోనే నిశ్శబ్ధ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తల్లి రబియా 80ల్లో బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఎన్నో ఆశలతో బాలీవుడ్లో అడుగు పెట్టిన జియా ఖాన్‌ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదనే చెప్పాలి. దీనికి తోడు పర్సనల్ ప్రాబ్లన్స్, అవకాశాలు దొరకక పోవడం లాంటి సమస్యలు ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పినట్లు బాలీవుడ్ టాక్. 25 ఏళ్ల వయసులోనే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం పలువురిని కలిచి వేసింది.

జియా ఖాన్ మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీల ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు

అమితాబ్ బచ్చన్
T 1128 -WHAT ...!!! Jiah Khan ??? what has happened ? is this correct ? unbelievable !!!

అర్షన్ వర్సి
Shocked to hear about Jiah Khan, she was too young to give up on life... RIP

కునాల్ కపూర్
So shocked and saddened by this terrible news!! May your soul find peace #Jiah khan

కమల్ ఆర్ కాన్
Jiah Khan spoke with her boyfriend at 11 PM n then she committed suicide. I don't have words to explain my sadness. How can you do this yar?

మికా సింగ్
Very sad and very bad news for all of us jiah khan is no more .. R.I.P jiah khan..

మినిషా లాంబ
Jiah Khan.... Peace be upon your beautiful soul

చిత్రాంగద సింగ్
R.I.P. Jiah khan ... Saddest news .. May god find her a happier place ... Bless her ..my prayers ..love !

బిపాసా బసు
#Rip Jiah Khan!God bless her soul!

రియా సేన్
Disturbing ! RIP jiah khan

కునాల్ కోహ్లి
What she must've gone thru to take such a step we'll never know. May her soul rest in peace. Jiah Khan.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X