»   » అల్లు వారి పెళ్శికి ఏమాత్రం నా పెళ్శి తక్కువగా జరిగినా ఊరుకోను: జూ ఎన్టీఆర్

అల్లు వారి పెళ్శికి ఏమాత్రం నా పెళ్శి తక్కువగా జరిగినా ఊరుకోను: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హీరోలు అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్. వీళ్శిద్దరి పెళ్శిల్లు తక్కువ రోజలు గ్యాప్‌తో ఒకేసారి జరుగుతుండడం విశేషం. దాంతో యావత్ టాలీవుడ్ అభిమానులు మొత్తం వీరిద్దరి పెళ్శిళ్శపై ఓ కన్నేసి ఉంచారు. ముందుగా అల్లు అర్జున్ పెళ్శి మార్చి 6వ తేదీన జరుగుతుండడంతో అందరి కళ్శు ప్రస్తుతం దాని మీద పడ్డాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ పెళ్శికి యావత్ భారతదేశం నలుమూలల నుండి గెస్ట్‌లు అతిరధ మహారధులు రావడం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ పెళ్శి పనులు వాళ్శ నాన్న అల్లు అరవింద్ దగ్గరుండి మరీ ఎటువంటి పోరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. దీనికి కారణం యావత్ భారతదేశం మొత్తం గుర్తుంచుకునేలాగా తన కోడుకు పెళ్శి చేయాలని అల్లు అరవింద్ నిర్ణయించుకోవడం జరిగిందంట.

దీంతో మరికోన్ని రోజుల్లోనే యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పెళ్శి కూడా దగ్గరుండండతో జూ ఎన్టీఆర్ తనకు కాబోయే మామగారు నార్నే శ్రీనివాసరావుకి అల్లు వారి పెళ్శికి తగ్గకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని చూచించాడని సమాచారం. అల్లు అర్జున్ తన పెళ్శి కార్డు కూడా చాలా అందంగా ఎక్కువ ఖరీదు పెట్టి చేయించిన సంగతి తెలిసిందే. ఆశుభలేకకి తీసిపోకుండా దానికంటే మెరుగైనటువంటి శుభలేకను అచ్చువేయించాలని ఆర్డర్ వేశాడని వినికిడి. ఇలాంటి జాగ్రత్తుల జూ ఎన్టీఆర్ తీసుకోవడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరెండు ఫ్యామిలీలకి కూడా మంచి రెప్యూటేషన్ ఉండడమేనని అనుకుంటున్నారు.

ఇది మాత్రమే కాకుండా అభిమానులలో కూడా ఈరెండు పెళ్శిల్లు ఎలా జరుగుతాయనే ఆశక్తి ఉండనే ఉంది. టాలీవుడ్‌లో జరగనున్న ఈరెండు పెళ్శిళ్శలకు కూడా దాదాపు కోన్ని వందలు కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు సమాచారం. పెళ్శిల్లో మాదిరే సినిమాలలో కూడా ఇద్దరూ పోటీ పడి మరీ నటిస్తున్నారు. జూ ఎన్టీఆర్ నటించినటువంటి శక్తి సినిమాలో త్వరలోనే విడుదల కానుంది. అదేవిధంగా అల్లు అర్జున్ నటించినటువంటి బద్రినాధ్ మార్చి 21న చివరి షూటింగ్ జరుకోనుంది. ఐతే అల్లు అర్జున్ హానీమూన్ అయిపోయిన తర్వాత బద్రినాధ్ షూటింగ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

English summary
This is where Jr NTR is heard to be in competitive spirit cautioning his father-in-law Narne Srinivas Rao to keep a check on quality and standards maintained by Allu Aravind, starting from wedding invitation card to marriage main stage. As both the families being well reputed and known for grandeur in celebrating every occasion, Telugu people will be able to see a flourishing of lakhs of currency in each and every arrangement in these two marriages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu