»   » ఎన్టీఆర్ నిశ్చితార్ధం మరికొన్ని గంటల్లో...

ఎన్టీఆర్ నిశ్చితార్ధం మరికొన్ని గంటల్లో...

Subscribe to Filmibeat Telugu

జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహ నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌ లో జరగనుంది. స్థిరాస్తి వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహాన్ని ఆయన కుటుంబ పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 4-5 గంటల మధ్య జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ఏప్రిల్ 1 ఇంగ్ల్లీషు వారికి ఆల్ ఫూల్స్ డే. ఆరోజు ఏం చెప్పినా వారు నమ్మరు. అయితే మనం గ్రహస్ధితులను పట్టించుకుంటాం కానీ తేదీలను, సంఖ్యలను పట్టించుకోం. జూనియర్ పెళ్ళి మే లో ఉంటుందని కొందరు, డిసెంబర్ లో ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. రేపటి లగ్నపత్రిక చూస్తే కానీ తేదీ విషయం స్పష్టం కాదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu