»   » ఈజిప్ట్ లో జూనియర్-ఇలియానా స్వైర విహారం!

ఈజిప్ట్ లో జూనియర్-ఇలియానా స్వైర విహారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శక్తి" టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని 14 దేశాల్లో డిఫరెంట్ లొకేషన్స్ లో చిత్రీకరించాలని, అలాగే ఈ చిత్రానికి దాదాపు 45 కోట్లు దాకా ఖర్చుపెట్టడానికి అశ్వనీదత్ ముందుకొచ్చారనేది తెలిసిన విషయమే. స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం, గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'శక్తి" యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా 'రాఖీ" సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అందాల తార ఇలియానా కథానాయికగా కలిసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకొంటోంది. ఇండియా, ఇంటర్నేషన్ లెవల్లో ఎన్నో అంద్బుతమైనటువంటి చిత్రాలు తీసినటువంటి ప్రదేశం ఈజిప్ట్ లో ఈ చిత్రంలోని పాటలను చిత్రీకరించడానికి స్టైలిష్ అశ్వినీ దత్ రేంజ్ కు తగ్గట్టుగా బ్యాక్‌ డ్రాప్ ‌లో గ్రాండ్ లొకేషన్స్‌లో కొరకు అందమైనటువంటి పిరమిడ్స్ మద్య పాటలను చిత్రీకరించడానికి జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, శక్తి యూనిట్ బృందంతో కలిసి ఈజిఫ్ట్ కు వెళ్ళనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu