»   » జూ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జూ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇకనుంచీ ఎన్టీఆర్ కూడా మహేష్ బాబు, నాగార్జున, సిద్దార్ధ, మనోజ్, నిఖిల్ వంటి హీరోలలా ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ ను పలకరించనున్నాడు. ఆయన తాజాగా tarak 9999 అంటూ ఎకౌంట్ ఓపెన్ చేసారు. మొదటి మెసేజ్ గా స్వర్గస్తులైన ప్రముఖ కవి వేటూరి గారికి శ్రద్దాంజలి ఘటించారు. ఆ ట్విట్టర్ లో ఇలా రాసారు..

రాలిపోయే పువ్వ నీకు రాగాలెందుకే...తోటమాలిని తోడు లేదులే....వేటూరి ఐ మిస్ యు...మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్... నెవర్ గాట్ టు ధాంక్ వేటూరి ఫర్ వయస్సునామీ....ధాంక్ యు వేటూరీ గారు !!!!!!!!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu