»   » సమయం సందర్బం లేకుండా జూ ఎన్టీఆర్ పై ఎందుకో అన్ని పొగడ్తలు....?

సమయం సందర్బం లేకుండా జూ ఎన్టీఆర్ పై ఎందుకో అన్ని పొగడ్తలు....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టూడెంట్ నెం.1 చిత్రంలో యన్టీఆర్ కి వ్యతిరేక పాత్ర పోషించిన నటుడు రాజీవ్ కనకాలకు జూ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం..ఈ మాట చాలా సందర్భాల్లో రాజీవ్ నోటివెంట వచ్చిన విషయం తెలిసిందే..ఈ మద్యన రాజీవ్ కనకాల ఓ సందర్బంలో జూ ఎన్టీఆర్ తెలుగు భాష మాట్లాడటంలో..ఇప్పుడున్న హీరోల్లో ఎవ్వరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మించలేరు. అలాగే డ్యాన్స్ ల్లో కూడా జూ ఎన్టీఆర్ దే ది బెస్ట్ అని కితాబులిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎనర్జీ చూస్తే రాజీవ్ కనకాలకి ఆశ్చర్యం, ఆనందం వేస్తాయని అలా అతన్ని చూస్తుంటే 'లైవ్ వైర్"లా యన్టీఆర్ ఎనర్జీ ఉంటుందని, కితాబులిస్తున్నాడు. సమయం సందర్బం లేకుండా ఈ కితాబులెందుకో అని రాజీవ్ కనకాలను ఆరాతీస్తే..మళ్ళీ జూ ఎన్టీఆర్ తో కలిసి సినిమా తీయాలనే ఇన్ని పొగడ్తలు గుప్పిస్తున్నాడని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu