»   » జూ ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణగా!

జూ ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాన వీర శూర కర్ణ చిత్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కృష్ణడు, దుర్యోధనుడు, కర్ణ వంటి మూడు పాత్రలను పోషిండమే కాక దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూడు పాత్రలతో పాటు భీముని పాత్ర కూడా పోషించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ పౌరాణిక చిత్రానికి తగ్గ స్ర్కిప్టు రూపొందించే పని ప్రముఖ రచయితకి అప్పగించారని వినికిడి. కాగా ఈ చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు మొదలు పెట్టినట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu