Just In
- 40 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ దూకుడు కు జూ ఎన్టీఆర్ టీమ్ జంప్....
'బందావనం" ఆడియోతో బిగ్ లీగ్ లోకి ఎంటరయ్యానని 'కిక్" మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. 'బాయ్స్" బృందంలో ఒకడిగా, మణిశర్మ ప్రియ శిష్యుడిగా కెరీర్ ఆరంభించిన తమన్ మొదట్లో 'బీభత్సం" వంటి సినిమాలకు పని చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. అయితే 'కిక్" తో బ్రేక్ లభించడంతో తమన్ దశ తిరిగింది. పైడిపల్లి వంశీ రికమండేషన్ తో ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ చేసే ఛాన్స్ రావడంతో తమన్ ఆశిస్తున్న ఆ బిగ్ బ్రేక్ రానే వచ్చింది. 'బృందావనం"కి మ్యూజిక్ చేస్తున్నాడనగానే పెద్ద హీరోల దృష్టి తమన్ పై పడింది. శ్రీను వైట్లకి తమన్ మ్యూజిక్ తెగ నచ్చేయడంతో మహేష్ తో చేస్తున్న 'దూకుడు"కి అతడిని రికమెండ్ చేసాడు. మహేష్ అప్రూవల్ లభించడంతో తమన్ 'దూకుడు" షురూ అయింది.
ఇదిలావుంటే 'బృందావనం"లో విడిపోయి 'దూకుడు"లో కలుసుకుంటోన్న వాళ్లు ఇంకా ఉన్నారు. 'బృందావనం"లోని ఓ గోపిక సమంత 'దూకుడులో కథానాయికగా నటిస్తుండగా, 'బృందావనంలో కీ రోల్ ప్లే చేసిన ప్రకాష్ రాజ్ 'దూకుడు"లోనూ కీలక పాత్ర చేయబోతున్నాడు. జూ ఎన్టీఆర్ నుంచి మహేష్ కి షిఫ్ట్ అవుతున్నవారిలో మెహర్ రమేష్ కూడా జాయిన్ అవుతున్నాడు. 'శక్తి" పూర్తి కాగానే అతను మహేష్ సినిమా పనిలో బిజీ అవుతాడు. ఇలా అంతా మహేష్ వైపు వయా ఎన్టీఆర్ వస్తోంటే, శ్రీనువైట్ల మాత్రం ముందు మహేష్ సినిమా పూర్తి చేసి తర్వాత జూ ఎన్టీఆర్ పని పట్టనున్నాడు.