జ్యో అచ్యుతానంద సినిమా ప్రివ్యూ
శ్రీనివాస అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న జ్యో అచ్యుతానంద సినిమాలో నారా రోహిత్, నాగ శౌర్యల సరసన రెజీనా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు సినిమా యూనిట్ చెబుతోంది. ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు ప్రేమించడం అనే అంశం ఆధారంగా రొమాంటిక్, కమెడీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











