»   » కాలా వచ్చేది అప్పుడే.. ఆడియో, సినిమా విడుదల తేది ఖరారు!

కాలా వచ్చేది అప్పుడే.. ఆడియో, సినిమా విడుదల తేది ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kaala Movie Audio Release Date Fixed

సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా కాలా. కబాలి తర్వాత మరోసారి పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్నారు. ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ఇందులో బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్‌ నారాయణ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల కాలా సినిమా నుండి యమ గ్రేట్ అంటూ ఒక పాట విడుదలై మంచి పాపులర్ అయ్యింది. వెరైటీ బీట్, ట్యూన్‌తో అదరగొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. ముంబైలో తమిళుల కోసం పోరాడే డాన్ రోల్ రజినీకాంత్ ఈ ఇనిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం.

kaala audio and movie release date locked!

తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆడియో వేడుకను మే 9న విడుదల చెయ్యబోతున్నారు. ఈసారి రజినీకాంత్ అభిమానుల్ని అలరించబోతున్నాడని తెలుస్తోంది. మంచి కథ, కథనంతో ఈ సినిమా ఉండబోతోందని కోలివుడ్ మీడియా చెబుతోంది. జూన్ 7న కాలా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Kaala is an Indian Tamil language political gangster film written and directed by Pa. Ranjith and produced by Dhanush. Starring Rajinikanth in the lead role. Latest news that the movie audio launch on may 9th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X