కాలా లైవ్ స్ట్రీమింగ్.. పైరసీదారుడి అరెస్ట్.. విశాల్‌పై ప్రశంసలు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమకు సానుకూల పరిస్థితులతోపాటు ప్రతికూల అంశాలు వెలువడుతున్నాయి. సినిమా ప్రదర్శిస్తుండగానే అందులో సీన్లను ప్రేక్షకులు డైరెక్టుగా తమ ఫేస్‌బుక్ గానీ, ట్విట్టర్ అకౌంట్‌లోకి పంపించడం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా కాలా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ పెట్టిన ఓ పైరసీదారుడిని ఓవర్సీస్‌లో అరెస్ట్ చేశారు.

పైరసీదారుల ఆట కట్టించడానికి నటుడు విశాల్ చేస్తున్న కృషి అమోఘం. ఆయన తీసుకొంటున్న చర్యలు పకడ్బందీగా ఉన్నాయి అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
కాలా చిత్రం శుక్రవారం (జూన్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో మొదలైన ప్రీమియర్స్ నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది.
kaala rajinikanth pa ranjith dhanush nana patekar huma qureshi eshwari rao umair sandhu కాలా రజనీకాంత్ పా రంజిత్ ధనుష్ హ్యుమా ఖురేషి ఈశ్వరీరావు నానా పాటేకర్ హ్యూమా ఖురేషి


Click it and Unblock the Notifications