»   » షాకింగ్ వీడియో: బీఫ్ వివాదంలో హీరోయిన్ కాజోల్, వివరణ!

షాకింగ్ వీడియో: బీఫ్ వివాదంలో హీరోయిన్ కాజోల్, వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా గోవుల సంరక్షణ, బీఫ్ నిషేదం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ బీఫ్ వీడియో అందరినీ షాక్ కు గురి చేసింది.

కాజోల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వివాదం వివాదస్పదం అయింది. తన స్నేహితుడు రైన్స్ తన రెస్టారెంట్‌లో బీఫ్ వంటకం సిద్ధం చేశాడంటూ అతడితో కలిసి దిగిన బీఫ్ పార్టీ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమె పోస్టు చేసారు.

rn

కాజోల్ వీడియో

కాజోల్ పోస్టు చేసిన బీఫ్ వీడియో ఇదే. ఈ వీడియోనే ఇపుడు వివాదస్పదం అయింది.

బీఫ్(గో మాంసం) కాదని, బఫెలో(గేదె) మాంసం అని వివరణ

అయితే ఈ వీడియో వివాదస్పదం కావడంతో ఆమె వివరణ ఇచ్చుకున్నారు. రైన్స్ తయారు చేసింది బీఫ్(గో మాంసం) కాదని, బఫెలో(గేదె) మాంసం అని వివరణ ఇచ్చింది.

చట్టబద్దంగానే

చట్టబద్దంగానే

నేను వీడియో పోస్టు చేసిన దాంట్లో ఉంది నిజానికి అది గేదె మాంసం అని, ఆ మాంసం చట్టబద్ధంగానే అందుబాటులో ఉందని కాజోల్ తెలిపారు.

మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశ్యం లేదు

మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశ్యం లేదు

మతపరమైన భావాలను దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ సోషల్ మీడియా నుంచి తన పోస్టింగ్‌ను తొలగించింది.

English summary
Kajol shared her side of the story on Twitter after a video that suggested she ate ‘beef’ with her friends at lunch went viral. She explained that the dish in the video was made from buffalo meat and not beef (cow meat).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu