Just In
- 8 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 9 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 10 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 11 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు.
- News
హై అలర్ట్.. పంజాబ్, హర్యానా, కొన్ని జిల్లాల్లో మొబైల్ సేవల్ బంద్..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కళ్యాణ్ రాణ్ సరసన ఆ ఓవర్ ఎక్సపోజింగ్ హీరోయిన్
కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సనాఖాన్ బాలీవుడ్ లోనూ, తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసి ఓవర్ ఎక్సపోజర్ నిక్ నేమ్ సంపాదించుకుంది. అవసరమున్నా లేకపోయినా ప్రతీ సన్నివేశంలోనూ తన శరీరాన్ని ఎక్సపోజ్ చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తూంటంతో ఆఫర్స్ వచ్చినా అంత గొప్ప పేరయితే తెచ్చుకోలేకపోయింది. అయితే కావాలనే సనాఖాన్ అందాలని తెరపై చూపడానికి ఈమెను ఏరికోరి తీసుకున్నాడని తెలుస్తోంది. పూర్తి స్ధాయి మశాలా చిత్రంగా రూపందుతున్న ఈ చిత్రంతో సనాఖాన్ తెలుగులో ఆమె ఎంట్రీ ఏ రేంజిలో ఉంటుందో అని ఆశపడుతున్నారు. ఎందుకంటే ఆమె కూడా ఈ సినిమా చూపెట్టి తెలుగులో సెట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది.
అలాగే ఈ చిత్రాన్ని అభిమన్యు మల్లి డైరక్ట్ చేస్తున్నారు. దాదాపు సినిమా పూర్తయినట్లేనని తెలుస్తోంది. శరణ్యా మోహన్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ చెల్లిగా చేస్తోంది. అలాగే కిక్ ఫేమ్ శ్యామ్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా హిట్ పై మంచి నమ్మకంగా ఉన్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి టైటిల్ కత్తి అని నిర్ణయించారు. అయితే ఇప్పుడా టైటిల్ వివాదంలో పడింది. ప్రముఖ నిర్మాత దానయ్య ఈ 'కత్తి' టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేసారు. దాంతో కళ్యాణ్ రామ్.."కళ్యాణ్ రామ్ కత్తి" అని పెట్టడానికి నిర్చయించుకున్నాడని సమాచారం.