»   » ఇందూ అంటూ కాజల్ వెంటపడుతున్న నందమూరి హీరో!

ఇందూ అంటూ కాజల్ వెంటపడుతున్న నందమూరి హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఇందూ అంటూ కాజల్ వెంటపడుతున్న నందమూరి హీరో!

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఎంఎల్‌ఏ చిత్రంలోని ఏయ్ ఇందూ అనే పాటను చిత్ర యూనిట్ మంగళవారం రిలీజ్ చేసింది. ఇటీవల జై లవకుశ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కల్యాణ్‌రామ్ ప్రస్తుతం ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 23న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు మణిశర్మ స్వరపరిచిన ఎంఎల్‌ఏ చిత్రంలోని రెండోపాటను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ సరసన కాజ‌ల్ అగర్వాల్ నటిస్తున్నది. భ‌ర‌త్ చౌద‌రి, ఎంవీ కిర‌ణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. మీ కోసం రిలీజైన ఆ పాట...


English summary
MLA (Manchi Lakshanalunna Abbai) is an upcoming 2018 Telugu language drama film produced by Kiran Reddy and Bharath Chowdary under Blue Planet Entertainments banner, their second venture after Nene Raju Nene Mantri. The movie is written and directed by Upendra Madhav who earlier worked as a writer for movies like Bruce Lee and Aagadu. The movie is set release on March 23rd, 2018. In this occassion, This movie's second song released in youtube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu