»   » షాకిచ్చే రేంజిలో జూ.ఎన్టీఆర్ పెళ్ళి ఖర్చు

షాకిచ్చే రేంజిలో జూ.ఎన్టీఆర్ పెళ్ళి ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ.ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం ఏర్పాట్లు ఓ రేంజిలో కనివిని ఎరగని రీతిలో జరుగుతున్నాయి.కేవలం కళ్యాణ వేదిక కోసమే మూడు కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే ఈ కళ్యాణ మండపం కోసం ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి సూపర్ విజన్ లో మూడు వందలమంది పనివాళ్లు రాత్రింబవళ్ళు పని చేసి పూర్తి చేసారు.అలాగే ఈ వివాహం కోసం ఓ పాటను కూడా రికార్డు చేయించారు. అలాగే ప్రముఖులు వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లూ అంతే స్థాయిలో జరుగుతున్నాయి అలాగే అటు వివాహ భోజనాన్ని కూడా పసందైన వంటకాలతో ఘుమఘుమలాడించనున్నారు. హడావుడి బఫే భోజనాలను కాదని.. బంతి భోజనాలు పెడుతున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా పప్పు, ఉలవచారు వంటి వంటకాలకు ప్రాధాన్యం ఇస్తూనే.. 'పనసపొట్టు కూర','దోసావకాయ'లు సిద్ధం చేస్తున్నారు.

English summary
The arrangements of Jr Ntr's marriage with Lakshmi Pranathi are progressing at brisk pace at HITEX in a grand manner and both the bride and bridegroom's houses are completely involved in the preparations.According to the family members, a kalyana mandapam is being erected at a cost of a whopping Rs.3 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu