»   » కామ్నా జట్మలాని...భర్తతో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

కామ్నా జట్మలాని...భర్తతో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా పెళ్లి చేసుకుని మాయమైపోయిన కామ్నా జట్మలాని ఆ మధ్యన ఈ విషయం బయిటపెట్టింది. ఇదిగో ఇలా తమ సీక్రెట్ మ్యారేజ్ కు చెందిన భర్త పుట్టిన రోజుని బహిర్గతం చేసింది. అతని పుట్టిన రోజు ఫొటోలు ఇవి. ఆమెకు తన భర్తపై ఉన్న అమితమైన ప్రేమను ఈ ఫొటోలలో మీరు గమనించవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక బి.జయ డైరక్ట్ చేసిన ప్రేమికులు చిత్రంతో తెలుగులో పరిచయమైన హీరోయిన్ కామ్నా జఠ్మలాని. ఆమె చాలా సినిమాలు చేసింది కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ నేపధ్యంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఇండస్ట్రీ వారికి,మీడియాకు ఆ విషయం చెప్పలేదు. క్రితం సంవత్సరం ఆగస్టులో వివాహం చేసుకుంది. ఆమె భర్త బెంగుళూరు కి చెందిన 

 Kamna Jethmalani enjoying with husband

సూరజ్ అనే మెకానికల్ ఇంజినీర్. మీరు ఫొటోలో చూస్తున్నది అతని ఫొటోనే. ఓ ఇనాగరేషన్ ఈవెంట్ కు వచ్చిన ఆమె స్వయంగా ఈ విషయం తెలియచేసింది.

ఇక వీరిద్దరూ బెంగుళూరులో ఉంటున్నారు. మొదట స్నేహితుడుగ ఉన్న సూరజ్ తర్వాత కాలంలో ఆమెతో ప్రేమలో పడి లవర్ గా మారి చివరకు భర్త అయ్యారు. వీరిద్దరూ వైవాహిక జీవితం సూపర్ హిట్ అంటున్నారు ఆమె స్నేహితులు.

 Kamna Jethmalani enjoying with husband

కామ్నా మీడియాతో మాట్లాడుతూ... "అవును, నేను వివాహం చేసుకున్నాను... సూరజ్ అనే వ్యక్తితో ఎరేంజెడ్ మ్యారేజ్ జరిగింది. మా అత్త మామలు బెంగళూరులో ఉంటారు. నేను నా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమాలు చేయటానికి సమయం దొరటం లేదు. ", అంటూ చెప్పుకొచ్చారామె.

English summary
Kaman Jetmalani tied knot with a friend turned lover called Suraj in Bangalore. The actress who is currently staying in Bangalore puts an end to all rumours about her secret marriage by posting a special update on her Facebook account.
Please Wait while comments are loading...