కాంచన... 30 ఏళ్ల తర్వాత ‘అర్జున్ రెడ్డి’ మూవీలో

By Bojja Kumar

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అర్జున్ రెడ్డి'. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ నటి కాంచన నటించనున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ కి బామ్మగా కాంచన నటించబోతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X