»   » కరణ్ జోహర్ విషం తాగించి చంపుతాడు.. కాస్త జాగ్రత్త.. కంగన షాకింగ్ కామెంట్

కరణ్ జోహర్ విషం తాగించి చంపుతాడు.. కాస్త జాగ్రత్త.. కంగన షాకింగ్ కామెంట్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  కరణ్ విషం తాగిస్తాడు..జాగ్రత్త ! కంగన షాకింగ్ కామెంట్..!

  బాలీవుడ్ అందాల భామ కంగనా రనౌత్, దర్శకుడు కరణ్ జోహర్ మధ్య ఒకప్పుడు పచ్చ గడ్డి వస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ అనే టెలివిజన్ షో షూటింగ్ సందర్భంగా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించడం చర్చనీయాంశమైంది. వారి మధ్య ఉన్న వివాదాలను దూరం పెట్టినట్టు కనిపించిందట.

   ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ సెట్లో

  ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ సెట్లో

  ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ సెట్లో కరణ్, కంగన ఒకరిపై మరొకరు జోకులు, సెటైర్లు వేసుకుంటూ చాలా ఆనందంగా గడిపారు అని సెట్ నిర్వాహకులు కథనం.

  కరణ్‌పై కంగన సీరియస్ కామెంట్

  కరణ్‌పై కంగన సీరియస్ కామెంట్

  ఈ గేమ్ షూట్ సందర్భంగా అతిథులకు స్వయంగా కరణ్ వడ్డించారట. అలా వడ్డించేటప్పుడు వెనుక నుంచి అతిథులారా కాస్తా జాగ్రత్త. కరణ్ మీకు విషం తాగిస్తాడు జాగ్రత్త అని కంగన ఓ కామెంట్ విసిరిందట. దాంతో కరణ్ ఒక్కసారిగా షాక్ అయి చూడగానే కంగన రనౌత్ నవ్వుతూ కనిపించిందట.

   కరణ్‌కు బంధుప్రీతి ఎక్కువ

  కరణ్‌కు బంధుప్రీతి ఎక్కువ

  బాలీవుడ్‌లో బంధుప్రీతిపై కంగన రనౌత్ కామెంట్స్ చేయడం వివాదామైన సంగతి తెలిసిందే. అలాగే కరణ్ జోహర్‌కు బంధుప్రీతి ఎక్కువ అని కంగన ఓ దశలో విరుచుకుపడింది. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.

  వాళ్లు నాకు డబ్బు ఇస్తారు..

  వాళ్లు నాకు డబ్బు ఇస్తారు..

  ఈ నేపథ్యంలో ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ గేమ్ షోల పాల్గొనాలని కంగనకు ఆహ్వానించగా ఏ మాత్రం సంకోచించలేదట. నాకు వారు డబ్బులు ఇచ్చి షోలో పాల్గొనమన్నప్పడు ప్రొఫెషనల్‌గానే ఆలోచించాను. కరణ్ జోహర్‌తో నాకు ఎలాంటి ప్రొఫెషనల్ విబేధాలు లేవు అని కంగన చెప్పింది.

  English summary
  Kangana Ranaut & controversies go hand in hand. Just when we thought that Kangana & Karan, who was yesterday, spotted together on the sets of India's Next Superstar, will mend their ways, Kangana ended up taking a yet another major dig at KJo! According to Spotboye, it all happened when the duo played the 'How well do you know each other?" game during the shoot. Kangana was asked what Karan serves his guests on the TV show and the actress joked, "Zehar pilata hai mujhse pooch (serves poison to his guests, ask me)."
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more