»   »  కంత్రి పాట

కంత్రి పాట

Posted By:
Subscribe to Filmibeat Telugu
అక్టోబర్ 24నుంచి కంత్రి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటున్నది. ఎన్టీఆర్, హన్సికా మొత్వానీ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ పాట చిత్రీకరణ హీరో ఎన్టీఆర్ పై హైదరాబాద్ లో జరుగుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more about: kantri ntr hansika
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X