»   » నా అసలు రూపం ఇదీ: మేకప్ లేని ఫొటోలు పెట్టిన హీరోయిన్

నా అసలు రూపం ఇదీ: మేకప్ లేని ఫొటోలు పెట్టిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియా సెలబ్రిటీల స్వీయ ప్రచారానికి ఎంత గ ఉపయోగ పడుతూందో తెలిసిందే... వర్మ వివాదాస్పద కామెంట్లు పెట్టినా, మహేష్ బాబూ, బన్నీ లాంటి సెలబ్రిటీలు తమ సెల్ఫీలతో అభిమానౌలను అలరించినా ఒకే ఒక కారణం తాము జనానికి దగ్గరగా ఉన్నాం అని చెప్పటానికే ఏదో విద్ఝంగా జనాల చూపు తమ మీదనుంచి పక్కకు తప్పుకోకుండా ఉందటానికే. సోషల్ మీడియా సెలబ్రిటీలకూ సామాన్య జనానికీ ఒక వారధి లా నిలిచింది...

ఆ మధ్య వంటిమీద బట్టలు లేకుండా సెల్ఫీ లతొ అభిమనులని ఆకర్షించటం ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇంకా భారత దేశం లో మొదలు కాలేదు కానీ హాలీ వుడ్ భామలంతా వేలం వెర్రిగా నగ్న సెల్ఫీలను పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయం లో అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది కిం కర్దాషియాన్...

ఇంటర్నెట్‌ బ్యూటీ ఐకాన్‌, సెల్ఫీ క్వీన్‌ గా పేరొందిన కిమ్ కర్దాషియన్‌ ఇటీవల తన అభిమానులకు స్వీట్ షాకిచ్చింది. శుక్రవారం ఆమె షేర్ చేసిన స్నాప్‌చాట్ వీడియోలో మేకప్‌ లేకుండా సహజంగా దర్శనమిచ్చింది. మేకప్‌ లేకుండా ఇదిగో నేను ఇలా ఉంటానంటూ ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ వీడియోలో కనిపించింది.

Kanye West prefers Kim Kardashian without makeup

కారులో తీసిన కిమ్ అభిమానుల్ని బాగానే అలరిస్తోంది. ఇటీవల "బ్రేక్‌ ద ఇంటర్నెట్‌ అవార్డు" గెలుచుకున్న ఈ అమ్మడు.. చనిపోయేవరకు తన "న్యూడ్‌ సెల్ఫీలు" సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించింది. నిత్యం సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేసే కిమ్‌ ఆ మధ్య తన న్యూడ్‌ సెల్ఫీ పోస్టు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు విత్ ఔట్ మేకప్ సెల్ఫీలు కూడా మొదలౌతాయేమో... అయితే అభిమానులు తమ అభిమ్నాన తారల అసలు స్వరూపాలని భరించగలరా అన్నదే విషయం... ఏమో వాళ్ళు చూపిస్తారూ వీళ్ళు చూసేస్తారు అభిమానులన్నాక ఆ మాత్రం భరించలేరా ఏమిటి...

English summary
Kim Kardashian reveals Kanye West prefers her without makeup photos
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu