»   » హీరోయిన్ బర్త్ డే పార్టీ: మందూ విందుతో ఏర్పాట్లు (ఫోటోలు)

హీరోయిన్ బర్త్ డే పార్టీ: మందూ విందుతో ఏర్పాట్లు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా తన్నా పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. వేడుకకు బాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, తుషార్ కపూర్, లక్ష్మీ రాయ్, డినో మోరియాలతో పాటు మరికొందరు హాజరయ్యారు.

పుట్టిరోజు సందర్భంగా కరిష్మా తన్నా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అతిథుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు. ఖరీదైన మద్యం, స్టార్ హోటల్ రేంజిలో రుచికరమైన వంటకాలురెడీ చేసారు. బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రితేష్, జెనీలియా

రితేష్, జెనీలియా

కరిష్మా తన్నా పుట్టినరోజు పార్టీకి హాజరైన బాలీవుడ్ స్టార్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా.

లక్ష్మీరాయ్

లక్ష్మీరాయ్

సౌతిండియా హీరోయిన్ లక్ష్మీరాయ్, కరిష్మా తన్నా మధ్య మంచి స్నేహం ఉంది. కరిష్మా తన్నా పుట్టిరోజు వేడుకలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా బెంగుళూరు నుండి ముంబై వెళ్లారు లక్ష్మీరాయ్.

సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాన్

హీరోయిన్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కరిష్మా తన్నా పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు.

కరిష్మా తన్నా హాట్ అండ్ సెక్సీ లుక్

కరిష్మా తన్నా హాట్ అండ్ సెక్సీ లుక్

కరిష్మా తన్నా తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది.

మోడలింగ్ నుండి నటన వైపు...

మోడలింగ్ నుండి నటన వైపు...

మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన కరిష్మా తన్నా....తొలి నాళ్లలో నిర్మా, లైఫ్ బాయ్, స్టే ఫ్రీ లాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అనంతరం స్టార్, సహారా, జీ, సోనీ, ఇమేజైన్ లాంటి ప్రముఖ ఛానళ్లలో ప్రసారమైన టీవీ సీరియల్ష్ లో నటించారు.

గ్రాండ్ మస్తీతో సినిమా నటిగా...

గ్రాండ్ మస్తీతో సినిమా నటిగా...

ఇటీవల విడుదలైన బాలీవుడ్ అడల్డ్ కామెడీ మూవీ ‘గ్రాండ్ మస్తీ'తో కరిష్మా తన్నా సినిమా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు రెండో సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

తుషార్ కపూర్‌‍తో

తుషార్ కపూర్‌‍తో

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌తో కలిసి కరిష్మా తన్నా.

డినో మోరియా

డినో మోరియా

బాలీవుడ్ నటుడు డినో మెరియాతో కలిసి కరిష్మా తన్నా.

ప్రస్తుతం కరిష్మా తన్నా చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం కరిష్మా తన్నా చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం కరిష్మా తన్నా మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో షేర్, గోలు పప్పు, టినా అండ్ లోలో అనే చిత్రాలు ఉన్నాయి.

అతిథులతో సందడిగా...

అతిథులతో సందడిగా...

పుట్టినరోజు వేడుక సందర్భంగా కరిష్మా తన అతిథులతో ఎంతో సందడిగా గడిపింది.

English summary
Ritesh Deshmukh, Genelia D'souza, Tusshar Kapoor, Lakshmi Rai, Dino Morea and others present during the actress Karishma Tanna's Birthday Bash 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu