»   »  కాటమరాయుడు స్టిల్ కిర్రాక్.. ప్రేమికుల రోజు స్పెషల్..

కాటమరాయుడు స్టిల్ కిర్రాక్.. ప్రేమికుల రోజు స్పెషల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమికుల రోజును పురస్కరించుకొని కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన స్టిల్‌ను మంగళవారం విడుదల చేశారు. కొబ్బరితోటల బైక్ పట్టుకొని పవన్ కల్యాణ్, పక్కనే చిలిపి చూపులు చూస్తున్నశృతిహాసన్ ఈ చిత్రంలో కనిపించారు.

Katamarayudu New Still released on Valantines day

ఈ చిత్రానికి సోషల్ మీడియా అనుహ్యమైన స్పందన లభిస్తున్నది. నిర్మాత బండ్ల గణేష్ అబ్బా అంటూ ట్వీట్ చేశారు. పలువురు అభిమానులు కిర్రాక్‌గా ఉంది అని స్పందిస్తున్నారు. పక్కా గ్రామీణ వాతావరణ ప్రతిబింబిస్తున్న ఈ చిత్రం చూడగానే ఆకట్టుకొనేలా ఉంది.

English summary
Latest movie of Pawan Kalyan, Katamarayudu new still released. That becomes sentation on socila media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu