»   » శృంగార రసం: అతనితో కత్రినా ఏకంగా 12 గంటలు..

శృంగార రసం: అతనితో కత్రినా ఏకంగా 12 గంటలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' చిత్రంలో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృంగార రసం పండించడానికి దర్శకుడితో పాటు హీరో హీరోయిన్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

స్క్రిప్టు డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని హాట్ అండ్ సెక్సీ బెడ్రూం సీన్లు ఉన్నాయి. ఎక్కువ టేకులు తీసుకోకుండా సీన్లు పర్ ఫెక్టుగా రావడానికి కత్రినా, ఆదిత్య రాయ్ కపూర్ కు ప్రాక్టీస్ అవసరం అని భావించిన దర్శకుడు ఇద్దరినీ ఓ నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేయించాడట.

Katrina, Aditya took over 12 hours to get intimate scene right

అన్ని సిద్ధం చేసుకుని కెమెరా ఆన్ చేసిన తర్వాత రొమాంటిక్ సీన్లు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారట కత్రినా, ఆదిత్య. టేకుల మీద టేకులు తీసుకున్నారు. ఈ రొమాంటిక్ సీన్లు పూర్తయ్యే సరికి ఏకంగా 12 గంటలకు పైగా సమయం పట్టిందట. ఇందులో ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. టేకుల మీద టేకులు తీసుకుని ఇద్దరూ ఎన్ని వందల ముద్దులు పెట్టుకున్నారో?

ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సినిమాలో రిమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతుండటం కూడా యువతలో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.

English summary
Katrina Kaif and Aditya Roy Kapur, who pair up in Abhishek Kapoor’s next venture ‘Fitoor’, took over 12 hours to get an intimate scene right.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu