»   » ఉల్లిపొర లాంటి డ్రెస్సులో మతి పోగొట్టింది (ఫోటోస్)

ఉల్లిపొర లాంటి డ్రెస్సులో మతి పోగొట్టింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పారిస్: ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ, టీవీ నటి కెండాల్ జెన్నర్ పారిస్ ఫ్యాషన్ వీక్‌ కు హాజరైనప సందర్భంగా అందరి చపులు తనవైపు తిప్పుకునేలా చేసింది. అందుకు కారణం ఆమె ధరించిన ఉల్లిపొరలాంటి డ్రెస్సే. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఉల్లిపొర లాంటి ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.

19 ఏళ్ల ఈ మోడల్.....ఈ సరికొత్త తరహా దుస్తులతో హాట్ టాపిక్ అయింది. పారిస్ ఫ్యాషన్ వీక్ మొత్తంలో కెండాల్ జెన్సర్ హైలెట్ అయింది. షీర్ బ్లాక్ జంప్‌సూట్ ఆమె సౌందర్యన్ని మరింత ఇనుమడింపజేసాయి.

Kendall Jenner Flashes Derriere In See-Through Jumpsuit

కెండాల్ జెన్నర్ అతి త్వరలోనే సంచలన మోడల్‌గా మోడలింగ్ రంగాన్ని ఓ ఊపు ఊపడం ఖాయం అంటున్నారు ఆ రంగానికి చెందిన విశ్లేషకులు.

కెండాల్ జెన్నర్ గురించి ఇతర విషయాల్లోకి వెళితే నవంబర్ 3, 1995లో జన్మించింది. లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. కిమ్ కర్దాషియాన్‌ సోదరి. తన సిస్టర్స్‌తో కలిసి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

English summary
Kendall Jenner is keeping up with her Kardashian sisters and decided to go bold in a sheer black jumpsuit flaunting more than expected. The supermodel is at Paris for the fashion week and is making heads turn with her style statement. Kendall Jenner was recently snapped showing her pert derriere in a sheer black jumpsuit for a late dinner in the French capital.
Please Wait while comments are loading...