»   » లడక్ లో షూటింగ్ ...చలికి తట్టుకోలేక దర్శకుడు మృతి

లడక్ లో షూటింగ్ ...చలికి తట్టుకోలేక దర్శకుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యువ మళయాళ దర్శకుడు సాజన్ కురియన్ లడక్ లో మృతి చెందారు. షూటింగ్ నిమిత్తం జమ్ముకు వెళ్లిన ఆయన అక్కడ చలికి తట్టుకోలేక మరణించినట్లు సమాచారం. ఈ 33 సంవత్సరాల యువకుడు బైబిలో చిత్రం షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు.

Keralite filmmaker Sajan Kurien died in Ladakh

లడక్ లో 24 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోవటంతో ఈ మరణం సంభవించిందని అక్కడ మీడియా తెలియచేసింది. అతను అనారోగ్యానికి గురి కాగానే హాస్పటిల్ కు తీసుకు వెళ్లారు కానీ బ్రతికించలేకపోయారు.

Keralite filmmaker Sajan Kurien died in Ladakh

త్రిసూర్ కు చెందిన సాజన్..గతంలో ది లాస్ట్ విజన్, డాన్సింగ్ డెత్ చిత్రతాలు డైరక్ట్ చేసారు. ఇప్పుడు డైరక్ట్ చేస్తున్న బైబిల్ ..ఓ ఫాంటసీ ధ్రిల్లర్. అదే పేరుతో వచ్చన నవల రైట్స్ తీసుకుని చేస్తున్నారు. చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చి ఇంటికి మరికొద్ది రోజుల్లో తిరిగి వద్దామనుకునే సమయంలో ఇలా జరగి అందరినీ శోక సముద్రంలో ముంచేసింది.

English summary
Malayalam film director Sajan Kurian, who is known as Sajan Samaya, passed away due to extreme cold condition in Ladakh, Jammu and Kashmir . The 33-year-old filmmaker was in Ladakh for the shooting of his upcoming film "Bibleo".
Please Wait while comments are loading...