Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెక్ట్స్ మూవీ పవన్ కళ్యాణ్ తోనే, ఖరారు చేసిన దర్శకుడు!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ కుమార్ పార్థసాని(డాలీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన తన తర్వాత సినిమా ఖరారు చేసారు.
ఆయన మాట్లాడుతూ...‘గోపాల గోపాల' చిత్రం తీసిన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు. ఆయన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నీతో మరో సినిమా చేస్తానని ఆడియో వేడుకలో కూడా ఆయన చెప్పారు. నెక్ట్స్ నేను చేసే సినిమా ఆయనతోనే. వారం తర్వాత ఆయనకోసం కథను సిద్దం చేసే పనిలోకి దిగుతా' అని వెల్లడించారు.

కిషోర్ కుమార్ పార్థసాని స్పీడు చూస్తుంటే....పవన్ కళ్యాణ్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్దం చేసేట్టే ఉన్నాడు. చూద్దా మరి ఆయన కథ తయీరు చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటారు? పవన్ కళ్యాణ్‌తో కథ ఓకే చేయించుకుని మరో సినిమా పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో? వెయిట్ అండ్ సీ.
గోపాల గోపాల' చిత్రానికి డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.