»   »  "కృష్ణ రొమాంటిక్ కామెడీ"

"కృష్ణ రొమాంటిక్ కామెడీ"

Posted By:
Subscribe to Filmibeat Telugu
Still from Krishna
సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న సినిమా కృష్ణ. వివివినాయక్ దర్శకత్వంలో రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. యు-ఎ సర్టిఫికెట్ ను పొందింది. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల అవనుంది. ఇంతకుముందు చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను కూడా అందిస్తుంది...ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ అని దర్శకుడు వినాయక్ అంటున్నారు. ఈ చిత్ర నిర్మాత దానయ్య సినిమాను అమెరికాలోను భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X