twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణకుమారి మృతి బాధకరం.. విషాదంలో బాలకృష్ణ

    By Rajababu
    |

    Recommended Video

    అలనాటి మేటి హీరోయన్ కృష్ణ కుమారి కన్నుమూత

    అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన "పిచ్చి పుల్లయ్య"(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

    దేవాంతకుడు, బందిపోటు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం" లాంటి సంచలన విజయం సాధించిన చిత్రాల్లోనూ నాన్నగారి సరసన కృష్ణకుమారి నటించడం విశేషం. అటువంటి మేటి నటీమణి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుకొంటున్నాను అని బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

    Krishna Kumari death: Balakrishna Condolence
    English summary
    Krishna Kumari is one of the legendary actresses from Golden era of Telugu Cinema. She acted in more than 125 films in Telugu and almost 50 films in Kannada, Tamil and Malayalam. She debuted in Telugu with Navvithe Navarathnalu and acted in many movies with actors like NTR, ANR, SVR, Kantha Rao, Jagayya. Unfortunately she passed away on January 24th at Bangalore. In this situation Hero Balakrishna given condolence statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X