»   »  రమ్యకృష్ణ బర్తడే పార్టీ లో ఏం జర్గింది?

రమ్యకృష్ణ బర్తడే పార్టీ లో ఏం జర్గింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramya Krishna
కృష్ణ వంశి తన భార్య రమ్యకృష్ణ బర్తడే వేడుకలను ఆదివారం నాడు ఘనంగా జరిపారు. చెన్నై లోని హవానా పబ్ లో ఈ పార్టీ ఎరేంజ్ చేసాడు. వాస్తవానికి సెప్టెంబర్ 15న రమ్య బర్తడే అయినా కృష్ణవంశి ఆ రోజున షూటింగ్ హడావిడిలో ఉండటంతో పోస్ట్ ఫోన్ చేసారు. ఇక ఆ పార్టీ స్పెషాలిటీ ఏమిటంటే ...తమిళ ప్రముఖలు మాత్రమే అటెండవటం.

వారిలో సోనీ అగర్వాల్,త్రిష,విశాల్,గౌతమ్ మీనన్,ధనుష్,అతని భార్య ఐశ్వర్య, ఆర్య వంటి తమిళ ప్రముఖులు వచ్చారు. అయితే తెలుగు సినీ పరిశ్రమవారు ఎవరూ ఈ పార్టీకి అటెండు కాకపోవటం విశేషం.పిలవలేదో మరెందుకునో అనేది తెలుగు పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. పోనీ చెన్నై లో పార్టీ కదా...అంత దూరం వెళ్తారా అంటే... నెలలో సంగం రోజులు మనవాళ్ళు చెన్నైని సందర్శిస్తూంటారు. అయినా ఎందుకో వారిని దూరం పెట్టారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X