కుమారి 18 + మోషన్ పోస్టర్ విడుదల
మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యరామ్ ప్రధాన పాత్రల్లో, వై.సుధా కర్ సమర్పణలో సెన్సేషనల్ హిట్ మూవీస్, ఫిల్మ్ విల్లా స్టూడియోస్ అసోసియేట్స్ బ్యానర్‌పై శ్రీ సత్య దర్శకత్వంలో నిర్మించిన కుమారి 18+ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కార్య క్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రాజ్‌కందుకూరి, మల్లిఖార్జున్‌రావులు విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











