»   » సర్దార్ గబ్బర్‌ సింగ్: లక్ష్మీ రాయ్ టెమ్ట్ చేస్తోంది (ఫోటోస్)

సర్దార్ గబ్బర్‌ సింగ్: లక్ష్మీ రాయ్ టెమ్ట్ చేస్తోంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తోంది. దాంతో పాటు ఓ స్పెషల్ సాంగుతో పవర్ స్టార్ అభిమానులను అలరించబోతోంది.

సినిమాలో లక్ష్మీరాయ్ చేస్తున్న ఐటం సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని.... గబ్బర్ సింగ్ చిత్రంలో 'కెవ్వు కేక' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో, ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ సాంగ్ అంతకంటే ఎక్కువ పాపులర్ అవుతుందని అంటున్నారు. తాజాగా ఈ పాట చిత్రీకరణ సమయంలో కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి.


గ్లామర్ పరంగా పవన్ ఫ్యాన్స్ ను టెమ్ట్ చేసే విధంగా లక్ష్మీ రాయ్ లుక్ సూపర్ హాట్ గా ఉండబోతోంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...


లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత తెలుగులో తన దశ తిరుగుతుందని లక్ష్మీరాయ్ ఆశిస్తోంది.


సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


ఈ నెలలోనే ఆడియో

ఈ నెలలోనే ఆడియో

మార్చి 20 ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


మూవ రిలీజ్

మూవ రిలీజ్

ఇక ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.


ముఖ్య నటీనటులు

ముఖ్య నటీనటులు

శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి తదితరులు నటిస్తున్నారు.


తెరవెనక

తెరవెనక

ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.


పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం గమనార్హం.


లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ చేసే ఐటం సాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉండబోతోంది.English summary
Laxmi Raai and Pawan Kalyan from Sardaar Gabbar Singh's item song rumored to be the reboot version of Chiranjeevi and Radha's Naa Koka Bagunda song from Kodaveeti Raja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu