»   » లీక్ :పవన్‌ కల్యాణ్ 'సర్దార్‌' సెట్లో (ఫొటోలు)

లీక్ :పవన్‌ కల్యాణ్ 'సర్దార్‌' సెట్లో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.శుక్రవారం 'సర్దార్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్రం షూటింగ్ లోని కొన్ని ఫొటోలు లీకయ్యాయి. ఆ లీక్ అయిన ఫొటోలు మీ కోసం...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తబోతున్నాడు.

మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అవుతోంది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు పెట్టి షూటింగ్ మొదలెట్టారు.

లీకైన ఫొటోలు ఇక్కడ ...స్లైడ్ షోలో..

ఈ షెడ్యూల్ నుంచే..

ఈ షెడ్యూల్ నుంచే..

ఈ కొత్త షెడ్యూలుతో పవన్‌ కల్యాణ్‌ రంగ ప్రవేశం చేస్తున్నారు.

కీ సీన్స్..

కీ సీన్స్..

పవన్ కళ్యాణ్ పైకీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

కంటిన్యూగా..

కంటిన్యూగా..


ఇక నుంచి ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారట.

ఇంకా తేలలేదు

ఇంకా తేలలేదు

హీరోయిన్ ఎవరనే విషయాన్నీ త్వరలోనే ధ్రువీకరిస్తారు.

డైరక్టర్ పుట్టిన రోజుకు..

డైరక్టర్ పుట్టిన రోజుకు..

దర్శకుడు తన పుట్టిన రోజు సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నారు.

అతి త్వరలో..

అతి త్వరలో..

త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు వెల్లడిస్తామని దర్శకులు బాబీ తెలిపారు.

English summary
Fans managed to click few pictures of their matinee idol in action on the sets of Sardaar and the pictures have been creating a rage among the fan groups of late. We understand that every Pawan fan would be excited to see the new look of Pawan Kalyan and here we bring the pictures of Pawan Kalyan in police avatar from the sets of Sardaar. Check out the below slides to have a glimpse of Power Star Pawan Kalyan.
Please Wait while comments are loading...