»   » ‘లెజెండ్’ థియేటర్ వద్ద బాలయ్య హల్‌చల్ (ఫోటోలు)

‘లెజెండ్’ థియేటర్ వద్ద బాలయ్య హల్‌చల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. బోయపాటి దర్శకత్వంలో ఆయన నటించిన 'లెజెండ్' చిత్రం గురువారం ఉదయం విడుదలైన సందర్భంగా బాలయ్య అభిమానుల మధ్య సినిమాను వీక్షించారు. అంతకు ముందుకు బాలయ్య అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన లెజెండ్ కేకును బాలయ్య కట్ చేసారు. పలువరు అభిమానులు 'లెజెండ్' చిత్రంలో బాలయ్యను తలపించేలా వేషధారణతో హాజరయ్యారు. థియేటర్ వద్ద టపాసులు పేల్చి సందడి చేసారు. సినిమా చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు.

బ్రమరాంభ థియేటర్ థియేటర్ వద్ద ఫోటోలు స్లైడ్ షోలో......

బ్రమరాంబ థియేటర్

బ్రమరాంబ థియేటర్

బాలయ్య అభిమాను ఏర్పాటు చేసిన బ్యానర్లతో నిండిపోయిన కూకట్ పల్లిలోని బ్రమరాంబ థియేటర్.

బాలయ్య అభివాదం

బాలయ్య అభివాదం

బ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానులకు అభివందం చేస్తున్న నందమూరి నటసింహం బాలయ్య.

భారీ కటౌట్

భారీ కటౌట్

బ్రమరాంబ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బాలయ్య భారీ కటౌట్.

కేక్ కట్ చేస్తున్న బాలయ్య

కేక్ కట్ చేస్తున్న బాలయ్య

అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ.

అభిమానుల బైక్ ర్యాలీ

అభిమానుల బైక్ ర్యాలీ

లెజెండ్ సినిమా విడుదల సందర్భంగా నందమూరి అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

లెజెండ్ వేషధారణతో...

లెజెండ్ వేషధారణతో...

లెజెండ్ సినిమాలో బాలయ్య మాదిరి వేషధారణతో బాలకృష్ణ ఫ్యాన్స్.

అభిమానుల ర్యాలీ

అభిమానుల ర్యాలీ

నందమూరి అభిమానుల ర్యాలీ.

ఫ్యాన్స్ సందడి

ఫ్యాన్స్ సందడి

లెజెండ్ సినిమా విడుదలను పురస్కరించుకుని బ్రమరాంభ థియేటర్ వద్ద అభిమానులు సందడి చేసారు.

బాలయ్య

బాలయ్య

బిఎండబ్ల్యు కారులో బ్రమరాంభ థియేటర్ వద్దకు చేరుకున్న బాలయ్య చుట్టూ రక్షణ వలయంగా ఉన్న అభిమానులు.

బాణాసంచా

బాణాసంచా

లెజెండ్ సినిమా విడుదలను పురస్కరించుకుని బాణా సంచా కాలుస్తున్న అభిమానులు.

English summary
Legend Hungama at Kukatpally Bramaramba Theater. Almost two years after the release of Srimannarayana, Nandamuri Balakrishna has made a grand comeback with his latest movie Legend, which has hit the screens across the globe today (March 28).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu