»   » అడుగడుగునా బాలయ్యకు నీరాజనాలు (ఫోటోలు)

అడుగడుగునా బాలయ్యకు నీరాజనాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్' చిత్రం విడుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విజయయాత్రల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. బాలయ్య వెల్లిన ప్రతి చోట అభిమానులు ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. 'లెజెండ్ సింహ యాత్ర' పేరుతో సాగిన ఈ విజయయాత్ర ఏప్రిల్ 1న సింహాచలనం దేవాలయ దర్శనంతో మొదలై ఏప్రిల్ 3న ముగిసింది.

తొలి రోజు బాలయ్య లెజెండ్ సింహ యాత్ సింహాచలం దేవాల దర్శనం తర్వాత రాజమండ్రి, ఏలూరు, విజయవాడ మీదుగా సాగింది. రెండో రోజు విజయవాడ, మంగళగిరి, పెదకాకాని, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా సాగింది. చివరి రోజు కడప, అహోబిలం, కర్నూలు దేవాలయాల మీదుగా లెజెండ్ సింహ యాత్ర సాగింది.

లెజెండ్ విజయాత్రకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

బాలకృష్ణ

బాలకృష్ణ

‘లెజెండ్' చిత్రం సింహ యాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ వివిధ ప్రాంతాల్లో విజయ యాత్ర నిర్వహించారు. ఆయనకు అభిమానులు ఇలా నీరాజనాలు పట్టారు.

బాలయ్య అభివాదం

బాలయ్య అభివాదం

అభిమానులకు అభివాదం చేస్తున్న బాలయ్య. అభిమానులను పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆయనకు సీనియర్ అభినులు మాత్రమే కాదు....యువకులైన జూనియర్ అభిమానుల ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

యువకుల ఉత్సాహం

యువకుల ఉత్సాహం

బాలయ్యతో ఫోటోలు దిగడానికి పలువురు యువ అభిమానులు పోటీ పడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

రోడ్డు ప్యాక్

రోడ్డు ప్యాక్

బాలయ్య వస్తున్నాడన్న విషయం తెలుసుకుని అభిమానులు భారీగా తరలి వచ్చారు. దీంతో కొన్ని చోట్లు రోడ్లు ప్యాక్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

కడప దర్గాలో...

కడప దర్గాలో...

కడపలోని పెద్ద దర్గాను బాలయ్య దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఒక్కడ చూడొచ్చు.

దర్గా బయట

దర్గా బయట

కడప పెద్ద దర్గాను సందర్శించిన అనంతరం బాలయ్య తిరిగి వెలుతూ ఇలా....

జనసందోహం

జనసందోహం

బాలయ్యను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అందుకు సంబంధించిన జన సందోహాన్ని ఇక్కడ చూడొచ్చు.

బాలయ్యకు బహుమతి

బాలయ్యకు బహుమతి

బాలయ్య ఇష్ట దైవం నృసింహ స్వామి చిత్రపటాన్ని బాలయ్యకు బహూకరిస్తున్న అభిమానులు.

బోయపాటి

బోయపాటి

లెజెండ్ సింహ యాత్రలో బాలయ్యతో పాటు బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు.

ఫ్యాన్స్ ఉత్సాహం...

ఫ్యాన్స్ ఉత్సాహం...

బాలయ్య రాకతో పలువురు అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తినట్లయింది. జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.

English summary
The Legend team knew no boundaries after the success of their film. Legend staring Nandamuri Balakrishna directed by Boyapati Srinu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu