»   » లిప్ టు లిప్... ఫుల్ సాంగ్ (ఫస్ట్ స్టాప్ మోషన్ సాంగ్)

లిప్ టు లిప్... ఫుల్ సాంగ్ (ఫస్ట్ స్టాప్ మోషన్ సాంగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కంగనా రనౌత్, ఇమ్రాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కట్టి బట్టి'. చాందినీ చౌక టు చైనా, కల్ హో నహో, సలామ్ ఇ ఇష్క్, డి-డే తదితర చిత్రాలను తెరకెక్కించిన నిఖిల్ అద్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అన్షుల్ సింఘాల్ ఈ చిత్రానికి కథ అందించగా, యూటీవీ మోషన్ పిక్చర్స్ పతాకంపై సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి.

Lip To Lip song from Katti Batti

ఈ సినిమాలో స్టాప్ మోషన్ కాన్సెప్టుతో ఓ సాంగు చిత్రీకరించారు. ఇలాంటి కాన్సెప్టుతో బాలీవుడ్లో తెరకెక్కిన తొలి సాంగ్ ఇదే. సాధారణంగా ఇలాంటి సాంగులు హాలీవుడ్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపిస్తుంటాయి. కట్టి బట్టి చిత్రం ద్వారా ఇలాంటి సాంగును బాలీవుడ్లో పరిచయం చేస్తున్నారు. ‘లిప్ టు లిప్' అంటూ సాంగే ఈ సాంగుకును తాజాగా యూట్యూడ్ ద్వారా విడుదల చేసారు. మరి స్టాప్ మోషన్ టెక్నాలనీ ఉపయోగించని చిత్రీకరించిన ఆ సాంగ్ ఎలా ఉందో మీకూ ఓ లుక్కేయండి....

English summary
You always remember the first time. Presenting Bollywood’s first stop-motion song Lip To Lip. UTV Motion Pictures Presents an Emmay Entertainment Production, Katti Batti starring Imran Khan and Kangana Ranaut and directed by Nikhil Advani. The film releases on September 18.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu