»   »  "ఆ వార్త నిజమైతే గౌరవమే"

"ఆ వార్త నిజమైతే గౌరవమే"

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ కూతురు శృతి నటిస్తుందని తమిళ మీడియా కోడైకూస్తుంటే కమల్ హాసన్ మాత్రం అలాంటిదేం లేదు అంటున్నాడు. తన కూతురుకు సంగీతం అంటే ఇష్టం అందులోనే తన కెరీర్ ను ప్రారంభిస్తుందని అంటున్నాడు.

తన సరసన తన సినీ కెరీర్ ను ప్రారంభిస్తుందని వచ్చిన వార్తలలో నిజం లేదని మాధవన్ స్పష్టం చేస్తున్నాడు. నిజంగా తన సరసన నటించే అవకాశం వస్తే ఎంతో గౌరవంగా భావిస్తానని మాధవన్ అంటున్నాడు. శృతి హీరోగా చేయడమంటే మామూలు విషయం కాదని అంటున్నాడు.

Read more about: madhavan honour shruthi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X