»   »  నేను తను ఆమె

నేను తను ఆమె

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nenu Tanu Aame
రచయిత కోన వెంకట్ దర్శకత్వంలో మాధవన్ హీరోగా,సదా హీరోయిన్ గా చేస్తున్న(తెలుగు) చేస్తున్న స్ట్రెయిట్ ఫిలిం 'నేను తను ఆమె'.ముంబాయి ముద్దుగుమ్మ షమితా శెట్టి మొదటి సారిగా తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే ఈ చిత్రం ఓ ఫన్ బేసెడ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. స్ట్రోమ్ పిక్చర్స్ అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి స్టేజీలో ఉంది. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆర్.పి.పట్నాయిక్ అందించిన ఆడియో ఈ నెల 27న తాజ్ బంజారాలో సినీ పెద్దల సమక్షంలో రిలీజ్ కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X