»   » మహానటి క్రెడిట్స్ ఎవ్వరికి ఇవ్వాలి? మోహన్ బాబు ఏమన్నారు?

మహానటి క్రెడిట్స్ ఎవ్వరికి ఇవ్వాలి? మోహన్ బాబు ఏమన్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా మహానటి. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో కీర్తిసురేశ్ లీడ్‌రోల్ లో నటించిన మహానటి సినిమా ఈరోజు(బుధవారం ) ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. విడుదలైన అన్ని ఏరియాలనుండి మంచి స్పందన లభిస్తోంది. నటుడు ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటించడం జరిగింది. తాజాగా మోహన్ బాబు మహానటి సినిమా గురించి స్పందిస్తూ... ''అశ్వినిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిఛ్చి 'శభాష్' అనిపించుకునేలా చేసారు'' అన్నారు.

అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా మహానటి. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో కీర్తిసురేశ్ లీడ్‌రోల్ లో నటించిన మహానటి సినిమా ఈరోజు(బుధవారం ) ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. విడుదలైన అన్ని ఏరియాలనుండి మంచి స్పందన లభిస్తోంది. సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించడం జరిగింది.

Mahanati credits goes to producers and director, says mohan babu!

నటుడు ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటించడం జరిగింది. తాజాగా మోహన్ బాబు మహానటి సినిమా గురించి స్పందిస్తూ... ''అశ్వినిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిఛ్చి 'శభాష్' అనిపించుకునేలా చేసారు'' అన్నారు.

గతంలో మహానటి సినిమాలో తను పోషించిన ఎస్వీఆర్ పాత్ర గురించి స్పందిస్తూ... ఎస్వీఆర్ పాత్రలో నటించడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పడం జరిగింది. సినిమా గురించి మాట్లాడుతూ... ''ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్.ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ... అయుఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయ్యాలని ఆ బిడ్డలనిద్దరిని ఆశీర్వదిస్తున్నాను''.

English summary
Mahanati, starring Keerthy Suresh, Samantha Ruth Prabhu and Dulquer Salmaan, is one of the most-anticipated releases of this year. The film is a biopic on legendary actress Savitri. Movie released today (May 9). getting good response from the audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X