»   » ‘మహానుభావుడు’ ట్విట్ రివ్యూస్, పబ్లిక్ టాక్

‘మహానుభావుడు’ ట్విట్ రివ్యూస్, పబ్లిక్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌నుభావుడు. దసరా సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.

కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్ష్ ఉండటంతో ఈ పండగ సీజన్లో మంచి వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఇండియా కంటే ముందే యూఎస్ఏతో పాటు పలు దేశాల్లో ప్రిమియర్ షోలో పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్లో పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

గుడ్ ఎంటర్టెనర్

ఈ సినిమా మంచి ఎంటర్టెనర్. శర్వానంద్ ఎక్సలెంటుగా చేశాడు. చాలా మంది హృదయాలను గెలుస్తుందనే టాక్ వినిపిస్తున్నాయి.

ఆ స్థాయిలో లేదు

‘మహానుభావుడు' డీసెంట్ మూవీ. మంచి కామెడీ ఉంది. అయితే భలే భలే మగాడివోయ్ స్థాయిలో లేదు.... అని కొందరంటున్నారు.

దసరా బ్లాక్ బస్టర్ ఇదే..

ఈ దసరాకు బ్లాక్ బస్టర్ అయ్యే చాన్స్ ‘మహానుభావుడు' సినిమాకే ఉంది అంటూ కొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

టైమ్ పాస్ మూవీ

మహానుభావుడు మూవీ టైమ్ పాస్ మూవీ. భలే భలే మగాడివోయ్ సినిమాకంటే బెటర్ గా అయితే లేదు.... అని కొందరు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఫర్వాలేదు

మహానుభావుడు సినిమా ఫర్వా లేదని, మారుతి బాగానే డీల్ చేశాడని కొందరంటున్నారు.

ఫస్టాఫ్ ఎక్సలెంట్

మహానుభావుడు మూవీ ఫస్టాఫ్ ఎక్సలెంటుగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

అవి సూపర్

సినిమాలో ఫస్టాఫ్ బావుందని, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంటుగా ఉందని అంటున్నారు.

కామెడీ చాలా బావుంది

సినిమాలో కామెడీ చాలా బావుందనే మాట ప్రతి ఒక్కరి నుండి వినిపిస్తోంది.

English summary
Mahanubhavudu public talk and twitter reviews. Mahanubhavudu is romantic action comedy film writtem and directed by Maruthi Dasari. It features Sharwanand and Mehreen Pirzada in the lead roles. The movie released today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu