»   » ఆఫ్టర్ లాంగ్ గ్యాప్: అత్తారింటికెళ్లిన మహేష్ బాబు (ఫోటోస్)

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్: అత్తారింటికెళ్లిన మహేష్ బాబు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగానే మహేష్ బాబు మూడు నాలుగు నెలలకు ఒకసారి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేస్తుంటారు. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో పర్యటించడం, అక్కడ షాపింగ్ చేయడం, ఎంజాయ్ చేయడం ద్వారా ఒత్తిడి నుండి రిలీజ్ అవుతుంటారు.

అయితే ఇపుడు సమ్మర్... పిల్లలకు స్కూల్ సెలవులు. సమ్మర్ అంటే పిల్లలకు సంబరమే. ఊరికే ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడరు. అందుకే షూటింగు గ్యాపులో ఇండియాలోని వివిధ ప్రాంతాలు ఫ్యామిలీతో కలిసి చుట్టేస్తున్నారు మహేష్ బాబు.

ఇటీవల గోవా వెళ్లిన మహేష్ బాబు... అనంతరం పూణెలోని తన అత్తారింటికి (భార్య నమ్రత పుట్టిల్లు)కి వెళ్లారు. అమ్మమ్మగారింట్లో మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార చాలా బాగా ఎంజాయ్ చేసారు. అందకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

అత్తారింట్లో..

అత్తారింట్లో..


మహేష్ బాబు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పుణెలో అత్తారింటికి వెళ్లారు.

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..


తన ఫ్యామిలీతో నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార.

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..


తన ఫ్యామిలీతో నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార.

సితార హ్యాపీ..

సితార హ్యాపీ..


తల్లితో కలిసి ఆటలాడుతూ సితార బాగా ఎంజాయ్ చేసింది.

ఫుల్ రిలీఫ్

ఫుల్ రిలీఫ్


సితార, గౌతమ్ ఈ సమ్మర్లో వివిధ ప్రదేశాలు పర్యటిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నారు.

ఫన్ టైమ్

ఫన్ టైమ్


ఫూణెలో నమ్రత తన పిల్లలతో కలిసి ఫన్ టైమ్ బాగా ఎంజాయ్ చేసారు.

గౌతమ్..

గౌతమ్..


పూణె గౌతమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

సితార..

సితార..


అందరు పిల్లల్లానే సితార కూడా ఈ సమ్మర్ అమ్మమ్మగారింట్లో హ్యాపీగా గడుపుతోంది.

రెస్టారెంటులో...

రెస్టారెంటులో...


పూణెలోని ఓ రెస్టారెంటులో ఫ్యామిలీతో కలిసి నమ్రత అండ్ ఫ్యామిలీ...

గౌతమ్

గౌతమ్


పూణెలో పిల్లలు ఆటలాడే కేంద్రంలో గౌతం, సితార.

నమ్రత

నమ్రత


నమ్రత ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అన్ని తానే దగ్గరుండి చూసుకుంటోంది.

చల్ చల్ గుర్రం..

చల్ చల్ గుర్రం..


బొమ్మ గుర్రంపై ఆడుకుంటున్న సితార.

మహేష్ బాబు

మహేష్ బాబు


ఈ ఫోటోల్లో మహేష్ బాబు మిస్సవుతున్నారు. బహుషా ఫోటోలు తీసేది ఆయనే కాబోలు.

English summary
It is an open secret that, Mahesh Babu is a complete family man and he loves to spend time with his children. Despite his busy shooing schedules, he often spare time for his kids, so that they don't miss their daddy dearest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu