»   »  మహేష్ ఫ్యామిలీ మొత్తం ఈఫిల్ టవర్ (ఫొటోలు)

మహేష్ ఫ్యామిలీ మొత్తం ఈఫిల్ టవర్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం' సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో పారిస్ లో హాలిడేని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు తన తనయుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మెమొరబుల్ మోమెంట్స్ ఫోటోలను ఇది వరకే మీకు అందించాం. తాజాగా మహేష్ ఈ హాలిడే ట్రిప్ లోని మరో హ్యాపీ మోమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు తన కుటుంబం అంతా ఈఫిల్ టవర్ వద్ద ఎంజాయ్ చేసిన ఫొటోలను క్రింద చూడండి.

మహేష్ బాబు కేవలం తన కెరీర్ కే కాక తన కుటుంబానికి తగినంత ప్రయారిటీ ఇస్తూంటారు. అందులో భాగంగా ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తూంటారు. అలాగే ఇఫ్పుడు బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ గ్యాప్ దొరకటంతో ఆయన కుటుంబాన్ని తీసుకుని ప్యారిస్ వెళ్లారు. ఓ రకంగా పిల్లలు దసరా హాలీడేస్ ప్యారిస్ లో గడుపుతున్నారన్నమాట.

ఆ ఫొటోలు క్రింద స్లైడ్ షోలో చూడండి...

ముగ్గరూ

ముగ్గరూ

మహేష్, ఆయన భార్య నమ్రత, కొడుకు గౌతమ్ ముగ్గురూ ఈఫిల్ టవర్ పైన చూడవచ్చు.

సితారతో

సితారతో


తన ముద్దుల కుమార్తె సితారతో ఈఫిల్ టవర్ పైన ఎంజాయ్ చేస్తూ...

నమ్రత

నమ్రత

మహేష్ భార్య నమ్రత, కుమార్తె సితారతో కలిసి ఈఫిల్ టవర్ పై ఇలా..

 బస్ లో

బస్ లో

మహేష్ తన కుమార్తె ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక నాప్ తీస్తూ...

పిల్లలిద్దరితో

పిల్లలిద్దరితో


మహేష్ తన పిల్లలిద్దరతో కిలసి సరదాగా ఇలా...

ఎంజాయ్

ఎంజాయ్


మహేష్ తన పిల్లలిద్దరితో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న మూవ్ మెంట్స్ ఇవే

స్నాప్

స్నాప్

మహేష్ ఫ్యామిలీ ..ప్యారిస్ ట్రిప్ లో ఎంజాయ్ చేసిన క్షణాలు

పిల్లలిద్దరితో

పిల్లలిద్దరితో


నమ్రత తన ముద్దుల పిల్లలిద్దరితో ఇలా...

మహేష్ షేర్


మహేష్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసిన ఫొటో ఇది..

English summary
Superstar Mahesh Babu reached the top of the Eiffel tower. The actor, who was busy shooting for Srikanth Addala's Brahmotsavam, has taken out sometime from his schedules for a family vacation.
Please Wait while comments are loading...