»   » మహేష్ “దూకుడు”ప్రస్తుతం?

మహేష్ “దూకుడు”ప్రస్తుతం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు,సమంతా కాంబినేషన్ లో రూపొందుతున్న దూకుడు చిత్రం షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది.మహేష్ బాబు పై ఒక ఏక్షన్ సన్నివేసం మరియు ఒక చిన్న టాకీ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో ఈ నెల 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతునట్టు సమాచారం. శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి గాని, సెప్టంబరు మొదటి వారం లో కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు.తమన్ తోలిసారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్, ముంబై, స్విట్జర్లాండ్ లలో షూటింగ్ జరుపుకుంది.ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.

English summary
The audio of Dhookudu film will be released in the first week of August, And the film will be released in the last week of August.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu