»   » నమ్రతను దూరం పెట్టిన మహేశ్.. ఏం జరుగుతున్నదంటే..

నమ్రతను దూరం పెట్టిన మహేశ్.. ఏం జరుగుతున్నదంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే ప్రిన్స్ అభిమానులు పండగే అని చెప్పాలి. అయితే ప్రిన్స్ మహేష్ బాబు చిత్రాలు ప్రమోషన్స్ ఏర్పాట్లు అన్ని ఆయన భార్య నమత్రా శిరోద్కరే స్వయంగా చూసుకుంటుంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడ ఎలాంటి కించిత్ పొరపాటు కూడా లేకుండా అంతా తానే స్వయంగా పర్యవేక్షిస్తు... అన్ని తానై జాగ్రత్తంగా నడిపిస్తుంది. చివరికి మహేష్ నటించిన చిత్రం తాలుక విషయాలు కూడా మీడియాకు నమ్రతానే వెల్లడిస్తుంది. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే స్పైడర్ ప్రమోషన్ విషయంలో నమత్రను దూరంగా ఉంచాలని మహేశ్ భావిస్తున్నాడట. ఇంతకీ సంగతి ఏమంటే...

ప్రమోషన్స్ కు నమ్రత

ప్రమోషన్స్ కు నమ్రత

మహేష్ బాబు నటించిన తాజా చిత్రం స్పైడర్. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ కు నమ్రత దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయంపై ఆమె పదవి విప్పలేదు. అంతే కాదు భర్త మహేష్ బాబు చిత్రం విడుదల అవుతున్న రెండు వారాల ముందు నుంచే ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. ఓ విధంగా చెప్పాలంటే... మహేష్ చిత్రాల ప్రమోషన్స్ కి నమ్రత ఇంచార్జ్ లా వ్యవహరిస్తుంది.


Mahesh Babu Scared @ Spyder Movie Shooting హెయిన్స్ అలా అరవగానే భయంవేసింది..
ఇంకా రంగంలోకి

ఇంకా రంగంలోకి

అలాంటిది ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. స్పైడర్ విడుదలకు సమయం సమీపిస్తున్న నమత్ర మాత్రం ఇంకా రంగంలోకి దిగకపోవడంపై పలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.


త్వరలోనే నమ్రత

త్వరలోనే నమ్రత

అయితే త్వరలోనే నమ్రత రంగంలోకి దిగే అవకాశం ఉందని ఓ వర్గం భావిస్తున్నది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంతో తొలిసారి తమిళ చిత్ర రంగ ప్రవేశం చేస్తున్నారు మహేష్. అలాగే ప్రిన్స్ మహేష్ నటించిన గత చిత్రాల్లా కాకుండా ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందని సినీ పరిశ్రమలో ఓ టాక్.


బాలీవుడ్‌తో నమ్రతకు

బాలీవుడ్‌తో నమ్రతకు

ఈ చిత్రం దేశవ్యాపంగా కూడా విడులయ్యే అవకాశం ఉండటంతో బాలీవుడ్‌లో కూడా ప్రమోషన్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్‌తో నమ్రతకు మంచి సంబంధాలున్నాయి. డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ బాధ్యతలను నమ్రత నిర్వహించే అవకాశముందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి నమత్రను స్పైడర్‌కు దూరంగా ఉంచాలని మహేశ్ భావిస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


మహేశ్ కెరీర్‌లోనే

మహేశ్ కెరీర్‌లోనే

మహేశ్ కెరీర్‌లోనే స్పైడర్ ఓ డిఫరెంట్ చిత్రం కానున్నది. ఈ చిత్రాన్ని అరబిక్‌ భాషలోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అరబిక్ ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ ట్రైలర్‌ను చూసి ప్రిన్స్ మహేష్ నవ్వుల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే.


English summary
Namrata used to take care of the promotions of her husband Mahesh's movies. She used to be in frequent touch with the media houses and ensure that her husband's film hogs all the attention. But Mahesh decided to keep distance with Spyder.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu