»   »  మహేష్ బాబు ఇంట్లో క్రిస్ మస్ సంబరాలు (ఫోటోలు)

మహేష్ బాబు ఇంట్లో క్రిస్ మస్ సంబరాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ఇంట్లో క్రిస్ మస్ సంబరాలు ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే! దసరా, దీపావళి లాంటి పండగలతో పాటు క్రిస్ మస్ సంబరాలు కూడా జరుగుతాయి మహేష్ బాబు ఇంట్లో. ఇంకా చెప్పాలంటే వీటితో పాటు ఇతర అన్ని మతాలకు చెందిన పండగ సెలబ్రేషన్స్ జరుగుతాయి.

మహేశ్ బాబు భార్య నమ్రత తన పిల్లలను మత బేదం లేకుండా పెంచుతోంది. అన్ని మతాలు సమానమే అనే భావనను వారిలో పెంపొందిస్తోంది. వినాయక చవితి విడుక ఇంట్లో వినాయకుడిని పెట్టి జరుపుకున్నట్లే..., దసరా, దీపావళికి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగినట్లే క్రిస్ మస్ సీజన్ కాబట్టి ఇంట్లో క్రిస్ మస్ ట్రీ పెట్టి సెలబ్రేషన్స్ నిర్వహించారు.

గౌతం తన స్కూల్ ఫ్రెండ్స్ ను పిలిచి ఇంట్లో క్రిస్ మస్ పార్టీ ఇచ్చారు. మహేష్ బాబు కూతురు సితార శాంతక్రూజ్ డ్రెస్సులో క్రిస్ మస్ ట్రీని అలంకరిస్తున్న ఫోటోలను కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నమ్రత

నమ్రత


నమ్రత తన పిల్లలకు మత బేదం లేకుండా అన్ని మతాలను సమానంగా చూడాలనే భావనతో పెంచుతోంది.

సంతోషంగా...

సంతోషంగా...


పిల్లలను కేవలం విదేశాల్లో తిప్పడం మాత్రమే కాదు... వారికి మన దేశంలో జరిగే పండగలు, సంప్రదాయాల గురించి కూడా వివరిస్తోంది నమ్రత.

ఇంట్లో అన్నీ

ఇంట్లో అన్నీ


కుల మతాలకు అతీతంగా ఇంట్లో అన్ని పండగలు జరుపుతుంది.

చూడ చక్కని ఫ్యామిలీ

చూడ చక్కని ఫ్యామిలీ


మహేష్ బాబు ఫ్యామిలీ చూడ చక్కని ఫ్యామిలీ!

దివాళీ సెలబ్రేషన్స్

దివాళీ సెలబ్రేషన్స్


ఇటీవల మహేష్ బాబు ఇంట్లో దివాళి సెలబ్రేషన్స్.

English summary
Christmas celebrations have already begun in Superstar Mahesh Babu's house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu