»   » మహేష్ బాబు- కొరటాల శివ న్యూ మూవీ ప్రారంభం

మహేష్ బాబు- కొరటాల శివ న్యూ మూవీ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్‌ మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 9 ఉదయం 10.26 గం.లకు రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా మరో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

English summary
Mahesh Babu, Koratla Siva's new movie opening held at Ramanaidu Studio in Hyderabad today (09th Nov) morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu